తెలుగు వార్తలు » entrence test
ఆంధ్రప్రదేశ్: ఎంబీబీఎస్, బీడీఎస్ మెడిసిన్ కోర్సుల్లో 2019-20 సంవత్సరానికి అడ్మిషన్స్ కోసం ఈనెల 5వ తేదీన(ఆదివారం) జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష(నీట్) జరగనుంది. ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు, కర్నూలు, నెల్లూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం మొత్తం ఆరు కేంద్రాల్లో పరీక్ష నిర్వహణకు జాతీయ విద్యామండలి(ఎన్‌టీఏ) అధికారులు ఏర్పాట్లు చేశా�
అమరావతి: ఇంజినీరింగ్, మెడిసిన్ విభాగాల్లో ప్రవేశానికి నిర్వహించే ఎంసెట్ పరీక్షలు ఏపీలో ముగిశాయి. ఈనెల 20 నుంచి 24 వరకు పది సెషన్లలో ఈ పరీక్షలను నిర్వహించారు. ఎంసెట్‌కు దరఖాస్తు చేసిన వారిలో 94.8 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని ఏపీ ఎంసెట్ కన్వీనర్ సాయిబాబు తెలిపారు. మే రెండో వారంలో ఎంసెట్ ఫలితాలు వెల్లడించేందుకు
అమరావతి: ఏపీ ఎంసెట్ హాల్ టికెట్లను మంగళవారం నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సెట్ కన్వీనర్ సాయిబాబు తెలిపారు. ఓట్ల లెక్కింపు కేంద్రాలను పలు జిల్లాల్లో ఇంజినీరింగ్ కళాశాలల్లో ఏర్పాటు చేసినందున సుమారు 10వేల మంది విద్యార్థులకు వారు ఎంపిక చేసుకున్న 3 ఎగ్జామ్ సెంటర్స్ కాకుండా సమీపంలోని మరో కేంద్రాన్ని కేటాయించామని చ�
హైదరాబాద్ :తెలంగాణ ఎంసెట్ నోటిఫికేషన్‌ను జేఎన్టీయూ విడుదల చేసింది. ఎంసెట్‌కు సంబంధించిన ముఖ్య తేదీలను అధికారులు ప్రకటించారు. దరఖాస్తు రుసుం ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.400 కాగా.. ఇతరులకు రూ.800గా నిర్ణయించారు. ముఖ్య తేదీలు..ఈ నెల 6 నుంచి ఏప్రిల్ 5 వరకు దరఖాస్తుల స్వీకరణ….ఏప్రిల్ 6 నుంచి 9 వరకు దరఖాస్తుల ఎడిట్‌కు అవకాశం