తెలుగు వార్తలు » Entrence Exams Updates
టీఎస్ లా సెట్, పీజీ ఎల్‌సెట్ 2020 పరీక్షలు ఈ రోజు జరగనున్నాయి. రెండు సెషన్లలో 30,310 అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. మూడు సంవత్సరాల డిగ్రీ కోర్సుకు 21,925 మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు. ఎల్‌ఎల్‌కు హాజరు కావడానికి....
తెలంగాణలో మరోసారి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గడువును పొడిగించారు. దీనికి సంబంధించి రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రకటన రిలీజ్ చేసింది. ఎంసెట్, ఈసెట్, ఐసెట్, లాసెట్, పీజీఈసెట్, ఎడ్ సెట్, పీఈ సెట్, పీజీ ఎల్‌సెట్, అన్నీ ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువును ఈనెల 31 వరకు పొడిగించారు. ఎలాంటి లేటు ఫీజు లేకుండా ఈనెల 31వరకు అప్లై చేసుక�