తెలుగు వార్తలు » Entrance test Exam date
కరోనా ప్రభావంతో విద్యా సంవత్సరం కాస్త ముందుకు జరుగుతూ వస్తుంది. ఇందులో భాగంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ (బీఆర్‌ఏవోయూ)-2020 ఎంట్రెన్స్ టెస్ట్ జులై 12న నిర్వహించనున్నట్లు వర్సిటీ అధికారులు వెల్లడించారు. షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్షను ఏప్రిల్ 19న జరగాల్సి ఉండగా.. లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. ఇక అర్హు