తెలుగు వార్తలు » Entrance Examinations
కోవిడ్ వైరస్ వ్యాప్తి కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో విద్యా వ్యవస్థతోపాటు అనేక ప్రవేశ పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. అయితే లాక్‌డౌన్ సడలింపులతో తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ఖరారైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సెప్టెంబర్ 28, 29 తేదిల్లో ఎంసెట్ అగ్రికల్చర్ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నట్లు రాష్