తెలుగు వార్తలు » entomology staff
గ్రేటర్ హైదరాబాద్, జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు, ఎంటమాలజీ సిబ్బంది, డీఆర్ఎఫ్ వర్కర్లకు మంత్రి కేటీఆర్ పీపీఈ కిట్లను అందజేశారు. పారిశుద్ధ్య, ఎంటమాలజీ, డీఆర్ఎఫ్ సిబ్బంది.. కరోనా నియంత్రణ కోసం చేస్తున్న కృషిని మంత్రి ప్రశంసించారు.