తెలుగు వార్తలు » entire medical staff under scanner
అదో ప్రైవేటు ఆసుపత్రి.. కొన్ని రోజులుగా చాలా మామూలుగా రోగులకు చికిత్స అందిస్తున్నారు మెడికల్ స్టాఫ్. కానీ ఒక్కరోజు వ్యవధిలో ఆ ప్రైవేటు ఆసుపత్రిలో సీన్ మారిపోయింది. కారణం ఆ ఆసుపత్రికి చెందిన ఇద్దరు నర్సులకు కరోనా పాజిటివ్ రావడమే కారణం.