తెలుగు వార్తలు » ENTHRALLS
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలలో అత్యంత ప్రధానమైనది, నయనానందకరమైనది గరుడవాహన సేవ! స్వామివారు ఎక్కడికి వెళినా గరుడ వాహనంపైనే వెళతారు. ఖగరాజు ఆయన ప్రధాన వాహనం.. అందుకే ఆ పక్షీంద్రుడిని పెరియ తిరువాడి అంటారు.. అంటే ప్రధాన భక్తుడన్నమాట.. స్వామివారికి దాసునిగా, మిత్రునిగా, ఆసనంగా, ధ్వజంగా అనేక విధాలుగా సేవించే