తెలుగు వార్తలు » Entha Manchivadavuraa director
ఏపీలో రాజధాని ఆందోళనలు కొనసాగుతున్నాయి. అమరావతి నుంచి రాజధానిని తరలించొద్దంటూ అక్కడి ప్రాంత ప్రజలు 27 రోజులుగా తమ నిరసనను తెలుపుతున్నారు. ఈ క్రమంలో అక్కడి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వంపై పలువురు విమర్శలు కురిపిస్తుండగా.. తాజాగా సినీ ప్రముఖులు కూడా రాజధాని రగడపై స్పందిస్తున్నారు. ఈ �