తెలుగు వార్తలు » Entha Manchivaadavuraa Title Logo
ఈ ఏడాది ‘118’తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న కల్యాణ్ రామ్ ‘శతమానం భవతి’ ఫేమ్ సతీష్ వేగేష్నకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా ఆ మధ్యన పూర్తి అయ్యాయి. ఇక ఇవాళ కల్యాణ్ రామ్ పుట్టినరోజు కావడంతో మూవీ టైటిల్‌తో పాటు, లోగోను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్�