తెలుగు వార్తలు » Entertainment Tax
ఛపాక్ సినిమా ఎఫెక్ట్‌తో యాసిడ్ బాధితులకు పెన్షన్ అందిస్తామంది యూపీ ప్రభుత్వం. నిజ జీవిత సంఘటన ఆధారంగా.. బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా పదుకొణే ఛపాక్ సినిమా తీసిన విషయం తెలిసిందే. ఇందులో యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవిత నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మేఘనా గుల్జార్ తెరకెక్కించారు. కాగా.. ఈ సినిమా విడుదలై మంచి