తెలుగు వార్తలు » Entertainment News » Page 3
66వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం ఢిల్లీలో అట్టహాసంగా జరిగింది. విజ్ఞాన్‌భవన్‌లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అవార్డులను ప్రదానం చేశారు. మహానటి చిత్రంలో అద్భుతమైన నటన కనబర్చిన కీర్తి సురేశ్ జాతీయ ఉత్తమనటి అవార్డును వెంకయ్య చేతులమీదుగా అందుకున్నారు. ఈ కార్యక్రమానికి నిండైన చీరకట్టులో వచ్చిన కీర్తి వేదికపై ఉ�
లీడర్, మిరపకాయ్, మిర్చీ వంటి పలు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన రిచా గంగోపాధ్యాయ గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఈ వార్త వైరల్‌గా మారింది. టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లోనూ నటిగా మెరిసిన ఈ భామ కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంది. హయర్ స్టడీస్ కోసం వాషింగ్టన్ వెళ్లిన ఈ భామ అక్కడ తన సహ విద్యార్థి అయిన జో�
హీరో రాజశేఖర్ స్పీడుకు బ్రేక్ పడింది. అతని డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేస్తూ ఆర్టీఏ అధికారులు జారీ చేశారు. ఈ అంశంపై సైబరాబాద్ పోలీసులకు కూడా సమాచారం అందించారు. నవంబర్‌లో హైదరాబాద్ రింగ్ రోడ్డుపై పెద్ద గోల్కొండ వద్ద రాజశేఖర్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. వేగంగా కారు నడపడంతో.. అదుపుతప్పి ఫెన్సింగ్‌ని ఢ�
విక్టరీ వెంకటేష్ యాక్టీవ్‌నెస్‌కి కేరాఫ్ అడ్రస్. ఎప్పుడూ ఈయన ఎనర్జిటిక్‌గా ఉంటూ.. ఎదుటివారిలో ఉత్సాహం నింపుతారు. ఇక చైతూ సైలెంట్‌గా పంచ్‌లు విసురుతూంటాడు. కాగా.. వీరిద్దరూ కలిసి కాంబోగా రచ్చ చేసిన సినిమా ‘వెంకీ మామ’. 13వ తేదీన విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ మంచి కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఇందులో మామగా వ�
రానా దగ్గుబాటి..హీరోగా కంటే నటుడిగా తనను తాను విభిన్న కోణాల్లో ఆవిష్కరించుకుంటున్నాడు. ఇటీవలే రానా హెల్త్ ఇష్యూస్ గురించి కొన్ని రూమర్స్ సర్కులేట్ అయ్యాయి. అయితే అవన్ని గాసిప్స్ అని తనకు ఏమైనా ఇబ్బంది ఉంటే..తానే చెప్తానని క్లారిటీ ఇచ్చేశాడు. అయితే తాజాగా ఈ దగ్గుబాటి వారసుడు మరోసారి వార్తల్లో నిలిచాడు. రానా కథానాయకు�
మాస్‌లో మంచి బేసున్న డైరెక్టర్ వివి వినాయక్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఏస్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తయినట్టు సమాచారం. తాజాగా ఈ మూవీ ఓపెనింగ్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు. దర్శకుడు వీవీ వినాయక్ పుట్టినరోజు అక్టోబర్ 9న! అ�
‘డియర్ కామ్రేడ్’…మూవీ రిలీజైయ్యింది. హా..అయితే ఏంటి? ప్రతి శుక్రవారంలాగే ఒక మూవీ విడుదలయ్యింది అనే ఫీలింగ్ అందరికి వస్తుంది. మహా అయితే అది గీతగోవిందం లాంటి సెన్సేషనల్ మూవీలోని పెయిర్ విజయ దేవరకొండ, రష్మిక మందన.. లీడ్ రోల్స్‌లో నటించిన రెండో సినిమా. ఇంకా అనుకుంటే టాలీవుడ్ సక్సెస్‌పుల్ ప్రొడక్షన్ హౌజ్ మైత్రి మూవీ న�
తమ ఇష్టమైన నటులు, నటీమణుల పట్ల ఫ్యాన్స్ అమితమైన ప్రేమ, అభిమానం చూపించడం..వారికి గుడికి కట్టేయడం వంటివి ఎక్కువగా కోలీవుడ్‌లో చూస్తూ ఉంటాం. కానీ ఈ మధ్య టాలీవుడ్‌లో కూడా ఫ్యాన్స్ తమ అభిమానాన్ని విభిన్న రూపంలో చాటుకుంటున్నారు. రామ్ హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘ఇస్మార్ట్ శంకర్’ ఈ నెల 18న విడుదల కాబోతోంది. ఈ మూవీ హి�
ఈ మధ్య వరుస ప్లాపులతో సతమతమవుతున్నాడు తమిళ స్టార్ హీరో సూర్య. ఎన్నో ఆశలు పెట్టుకుని శ్రీ రాఘవ దర్శకత్వంలో నటించిన “NGK” మూవీ కూడా తీవ్ర నిరాశనే మిగిల్చింది. తాజాగా కేవీ ఆనంద్ దర్శకత్వంలో ‘కాప్పన్’ అనే తమిళ చిత్రంలో నటించాడు సూర్య. తెలుగులో ఈ చిత్రాన్ని ‘బందోబస్త్’ పేరుతో విడుదల చేస్తున్నారు. మలయాళ స్టార్ హీరో మోహన్ �
ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా..డాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ఇస్మార్ట్ శంకర్ సినిమా ట్రైలర్ తాజాగా రిలీజయ్యింది. టీజర్‌తోనే సినిమా ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చిన పూరి అండ్ టీం..ట్రైలర్‌తో మాస్ మీల్స్ రుచి చూపించింది. ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు మరింత రెట్టింపయ్యాయి. పూర్తిగా హైదరాబాద్ నేపథ్యం