తెలుగు వార్తలు » enters Phase 3 trial
దేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో చైనాకు చెందిన సినోఫార్మ్ సంస్థ తాము రూపొందించిన కరోనా టీకాకు సంబంధించిన ఇమ్యూన్ రెస్పాన్స్ ట్రయల్‌కు మంచి ఫలితాలు వచ్చాయని పేర్కొంది. దీనితోపాటు టీకా మూడవ దశలోకి