తెలుగు వార్తలు » enters phase 2 study
కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. రోజురోజుకి కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఫార్మా దిగ్గజం జైడస్ కేడిలా తన ప్రయోగాత్మక కరోనా వ్యాక్సిన్ రెండో దశ క్లినికల్ ట్రయల్స్‌ను గురువారం ప్రారంభించింది. అహ్మదాబాద్‌కు చెందిన ఈ సంస్థ