తెలుగు వార్తలు » Enters 50 crore club
మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్.. ‘సైరా నరసింహా రెడ్డి’ ఫస్ట్ డే కలెక్షన్స్ దుమ్మురేపాయి. అక్టోబర్ 2 ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా రికార్డులు సృష్టించింది. ‘పాన్ ఇండియా’గా తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్‌డే.. ఫస్ట్ షోతోనే మంచి టాక్ అందుకుంది. చాలా రోజుల తరువాత మళ్లీ చిరంజీవి తన స్టామినా ఏంటో గుర్తుచేశారు.