తెలుగు వార్తలు » Entering Wrong Aadhar Number
ఈ మధ్యకాలంలో ప్రతీ డాక్యుమెంట్‌కు ఆధార్ తప్పనిసరని కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే మనం ఇచ్చిన అధికారిక డాక్యూమెంట్లలో మాత్రం తప్పుడు ఆధార్ ఇస్తే.. భారీ మూల్యం చెల్లిచుకోవాల్సి వస్తుంది. ఇక ఆ జరిమానా 100 లేదా 500 కాదు.. ఏకంగా రూ.10,000 రూపాయలు. రూల్ మారింది… ప్రతి గవర్నమెంట్ డాక్యూమెంట్లకు ఇప్పుడు ఆధార్ తప్పనిసరి అయిపోయింది