తెలుగు వార్తలు » entered
కరోనా మహమ్మారి కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న దేశాల్లో బ్రిటన్ ఒకటి. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి రెండో దశ ప్రారంభమైనట్టు ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించడం మరింత కలవరానికి గురి చేస్తోంది.