తెలుగు వార్తలు » enter to politics
టీడీపీ అధిస్టానం అనుమతిస్తే వైజాగ్ నుంచి ఎంపీగా పోటీ చేస్తానంటూ బాలకృష్ణ చిన్న అల్లుడు శ్రీ భరత్ అన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, వాళ్లకు ఎటువంటి సహాయమైనా అందిస్తానని దివంగత ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి మనవడు శ్రీ భరత్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సస్యశ్యమలంగా ఉండాలంటే టీడీపీ మళ్లీ అధికారంలోకి రావాలని ప్రజలు భావిస్తు�