తెలుగు వార్తలు » Enter The Girl Dragon
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూటే సెపరేటని మరోసారి రుజువైంది. ఆయన లేటెస్ట్‌గా తెరకెక్కించిన ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ చిత్రంపై కేసు విచారణ హైకోర్టులో నడుస్తుండగానే మరో సినిమా టీజర్‌ను విడుదల చేశారు. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి ‘ఎంటర్ ది గర్ల్ డ్రాగన్’ అనే టైటిల్ ఫిక్స్ చేశాడు వర్మ. అటు యా�