తెలుగు వార్తలు » enter the dragons
ఇండోనేసియా లో బల్లి జాతికి చెందిన కొమొడోల భయంకర పోరాటం చూసి ఓ టూరిస్టు తన కెమెరాకు పని చెప్పాడు. అక్కడి కొమొడోల నేషనల్ పార్కును విజిట్ చేసిన ఇతనికి నాలుగు కొమొడోలు కనిపించాయి.