తెలుగు వార్తలు » Enter The Dragon Movie
బ్రూస్‌లీ, జాకీ చాన్ ప్రపంచవ్యాప్తంగా ఈ పేర్లు తెలియని వారుండరు. ఎందుకంటే.. వీరిద్దరూ.. అంత ఫేమస్ మరి. చిన్నవారి నుంచి.. పెద్దవారి వరకూ.. వీరికి వీరాభిమానులు ఎక్కువ. ముఖ్యంగా ‘బ్రూస్‌లీ’ చాలా మంది జీవితాలకు స్ఫూర్తినిచ్చే వ్యక్తి. మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యులు కూడా. బ్రూస్ లీ అనగానే.. ‘కుంగ్ ఫూ’ ఎక్కువగా గుర్తొ�