తెలుగు వార్తలు » enter syria
టర్కీ-సిరియా మధ్య మెల్లగా యుధ్ద మేఘాలు కమ్ముకుంటున్నాయి. సిరియాలో క్రమేపీ టర్కీ సైనిక దళాలు ప్రవేశిస్తున్నాయి. ఎనిమిదేళ్లుగా ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న అంతర్యుధ్ధం ముదిరి పాకాన పడేట్టు కనిపిస్తోంది. తమ దేశ(సిరియా) సరిహద్దుల్లోని దాదాపు 36 లక్షల మంది శరణార్థులను తిప్పి పంపివేయడానికి సిరియా చేస్తున్న యత్నాలను టర్క