తెలుగు వార్తలు » enter completed 40 years
నవ్వులు పంచే ఆలీ తెలుగుప్రేక్షకులందరికీ సుపరిచితమే. అభిమానుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. 1979లో ప్రెసిడెంట్ పేరమ్మ చిత్రంతో బాలనటుడిగా వెండితెరకు పరిచయమైన ఆలీ.. తెలుగు చిత్ర పరిశ్రమలోకి వచ్చి 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా.. ప్రముఖ సాంస్కృతిక సంస్థ సంగమం ఆయనని ఈ నెల 23న ఘనంగా సన్మానించాలన�