తెలుగు వార్తలు » enter
ఇంకా కొన్ని గంటలే మిగిలి వుంది. భారీ అస్టరాయిడ్ భూగ్రహంవైపు దూసుకొస్తోంది.కొద్దిరోజుల కిందటే ఓ గ్రహశకలం భూమికి అతి సమీపం నుంచి అనంత విశ్వంలోకి వెళ్లిపోయింది. దాని ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకునేలోపే మరో భారీ అస్టరాయిడ్ భూగోళంవైపు అతివేగంగా దూసుకొస్తోంది.
కరోనా మహమ్మారి చాపకింద నీరులా వ్యాపిస్తుండటంతో ఎక్కడ వైరస్ భారీనపడతామోనన్న ఆందోళన సగటు మనిషిని పట్టిపీడిస్తోంది. దీంతో బయటకు వెళ్లి ఏం కొనాలన్నా, ఏం తినాలన్నా వైరస్ భయమే వెంటాడుతోంది. అయితే ఆహార పదార్థాల ద్వారా కరోనా వైరస్ మానవ శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉందనడానికి ఎలాంటి ఆధారాల్లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం
ఢిల్లీలో ఇటీవల ఓ కోతి ఒక ఏటీఎంలో ప్రవేశించి సృష్టించిన ‘బీభత్సం’ మరిచిపోక ముందే ఇప్పుడు మరో జీవి కూడా దాదాపు అలాంటి సంచలనానికే కారణమైంది. యూపీలోని ఘజియాబాద్ లో ఐసీఐఐసీ బ్యాంకుకు చెందిన ఏటీఎంలోకి ఓ పొడవాటి పాము ప్రవేశించడాన్ని చూసిన స్థానికులు భయంతో వణికిపోయారు. ఆ ఏటీఎంపైన గల హోల్ లోనుంచి అది మెల్లగా అవతలికి జారి�
ముంబై లోని ఐఐటీ లో అదో తరగతి గది .. ‘ పిల్లలంతా ‘ బుధ్దిగా చదువుకునే పనిలో పడ్డారు. లెక్చరర్ పాఠం పీక్ స్టేజిలో ఉంది. అయితే అప్పుడే ఎంటరయింది ఆ గదిలోకి ఓ మూగజీవి. తనకేమీ పట్టనట్టు.. అది తన ‘ ఇలాకా ‘ అన్నట్టు నింపాదిగా నడుచుకుంటూ వెళ్ళింది. ఎలా.. ఎక్కడినుంచి వచ్చిందో గానీ.. బయట భోరున వర్షం కురుస్తుంటే తల దాచుకోవడానికి ఇద�