తెలుగు వార్తలు » Ensure uniform taste and quality of midday meals: Jagan
ఏపీ అసెంబ్లీలో అసెంబ్లీలో ‘అమ్మ ఒడి’, మధ్యాహ్న భోజనం పథకాలపై విసృత చర్చ జరిగింది. వీటిపై సీఎం జగన్ ప్రసంగించారు. మధ్యాహ్న భోజన పథకానికి ‘జగనన్న గోరుముద్ద’గా నూతన పేరును పెడుతున్నట్లు పేర్కొన్నారు. పథకంలో భాగంగా ప్రవేశపెట్టిన కొత్త మెనూను నేటి నుంచి అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇక మధ్యాహ్న భోజన పథకంలో పిల్లలకు అన�