తెలుగు వార్తలు » Ensure Lok sabha candidates have no loan defaults Bank union advises Election Commission
రుణాలు చెల్లింపుల్లో డిఫాల్ట్ అయిన అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ ప్రదేశ్ బ్యాంక్ వర్కర్స్ అసోసియేషన్ ఎన్నికల కమిషన్‌ను కోరింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు కానీ, వారి కుటుంబ సభ్యులకు కానీ ఎలాంటి రుణ ఎగవేతలు లేవని ప్రకటిస్తేనే పోటీకి అనుమతించాలని ఢిల్లీ ప్రదేశ్ �