తెలుగు వార్తలు » enrolment
అన్నదాతకు సాయంగా కేంద్రం పలు పథకాలను ప్రారంభించింది. అందులో ఒకటి కిసాన్ సమ్మన్. ఈ నిధి కింద రైతులందరికీ రూ.6 వేలు అందించనున్నట్లు ఇటీవల బడ్జెట్ లో కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దీనికి ముఖ్యంగా ఆధార్ కార్డును తప్పనిసరి చేసింది. ఈ డబ్బులు రైతులు తీసుకోవాలంటే ఆధార్ లింక్ తప్పనిసరి. ఆధార్ కార్డు లేని రైతులు తక�