తెలుగు వార్తలు » Enraged
సికింద్రాబాద్‌లో చైన్‌స్నాచర్స్ రెచ్చిపోతున్నారు. నేరెడ్‌మెట్ శివసాయి నగర్లోని ఇంటిముందున్న అంజమ్మ అనే వృద్ధురాలి మెడలో ఉన్న మూడున్నర తులాల బంగారు పుస్తెల తాడును తెంపుకెళ్లారు దొంగలు. మెడలో పుస్తెలతాడు దొంగ తెంపు కెళ్లడంతో వృద్ధురాలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యింది. వెంటనే ఆమె నేరెడ్ మెట్ పోలీసులను ఆశ్రయించి ఫిర�