తెలుగు వార్తలు » enquiry on insider trading
గత ఆరు నెలలుగా ఏపీవ్యాప్తంగా జోరుగా వినిపిస్తున్న అంశంపై విచారణ ఖాయమని సోమవారం శాసనసభ వేదికగా తేలిపోయింది. స్పీకర్ తమ్మినేని సీతారామ్ సభాముఖంగా జారీ చేసిన ఆదేశాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెంటనే ఓకే చెప్పారు. అమరావతిని రాజధానిగా ఎంపిక చేసే ముందు పలువురు టీడీపీ నేతలు అమరావతి ప్రాంతంలో సుమారు వేలాది ఎకరాలను ఇన్ సైడర�