తెలుగు వార్తలు » Enquairy on MRO sujatha
షేక్‌పేట తహసీల్దార్ సుజాత భర్త అజయ్ ఆత్మహత్య చేసుకున్నారు. ఎమ్మార్వో సుజాత భర్త అజయ్ కుమార్ (జూన్ 17 )బుధవారం ఉదయం గాంధీనగర్‌లోని తన చెల్లెలు ఇంటికి వెళ్లారు. చెల్లెలు ఇంటి నుంచి తిరిగివెళ్తూ అదే భవనంపై నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నార