తెలుగు వార్తలు » Enough Proof To Show Pathri Is Saibaba's Birthplace: NCP Leader
షిర్డీ సాయి చుట్టూ మహారాష్ట్ర రాజకీయం నడుస్తోంది. సాయి జన్మస్థలం పత్రిని అభివృద్ధి చేయడానికి మహా సర్కార్ ప్రయత్నిస్తోంది. ఈ నిర్ణయాన్ని షిరిడీసాయి సంస్థాన్ ట్రస్ట్ తప్పు పడుతోంది. ఈ వివాదాన్ని శివసేన, బీజేపీ పార్టీలు రెండూ తమకు అనుకూలంగా మలచుకుంటున్నాయి. సాయి జన్మస్థలాన్ని నిర్ధారించలేరని ఒకరంటే, తగిన ఆధారాలున