తెలుగు వార్తలు » Enough of your verbal diarrhoea: Ravindra Jadeja slams Sanjay Manjrekar on Twitter
భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్‌కి గట్టి వార్నింగ్ ఇచ్చాడు. కాగా… ఇంగ్లాండ్‌పై మ్యాచ్‌లో గాయపడిన కేఎల్ రాహుల్ స్థానంలో జడేజా సబ్‌స్టిట్యూట్‌గా మైదానంలోకి వచ్చాడు. కొద్దిసేపటికే లాంగాన్‌లో జేసన్ రాయ్ ఇచ్చిన క్లిష్టమైన క్యాచ్‌ని అద్భుతంగా ముందుకు డైవ్ చేస్తూ జడేజా అందుక�