తెలుగు వార్తలు » enough
భారత్‌లో అలజడులు సృష్టించడమే లక్ష్యంగా పాకిస్తాన్ పని చేస్తోందని, తీవ్రవాదులకు శిక్షణ ఇవ్వడం, వారిని దేశంలోకి పంపి అశాంతిని రేపే ప్రయత్నానికి పాకిస్తాన్ పాల్పడుతోందని జమ్మూ కాశ్మీర్ డీజీపీ దిల్‌బాగ్ సింగ్ ఆరోపించారు.