తెలుగు వార్తలు » Enotional
తల్లి మరణం తట్టుకోలేక ఓ కొడుకు గుండె ఆగిపోయింది. కనిపెంచిన కన్నతల్లి ఇక లేదని తెలిసి ఆ కుమారుడు తట్టుకోలేకపోయాడు. అమ్మ మరణవార్త విన్న వెంటనే తాను కూడా తనువు చాలించాడు. ఈ విషాదం సంఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. ఒకే ఇంట్లో సంభవించిన తల్లికొడుకుల హఠ్మారణం ఆ ఇంటిని తీరని విషాదంలో ముంచేసింది. జిల్లాలోని తిరుమలాయపాలెం �