తెలుగు వార్తలు » Enjoys Doing couple
అక్కినేని వారి కోడలు సమంత టైమ్ ను సరిగ్గా వినియోగించుకుంటారు. సమయపాలన విషయంలోనూ తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటారు. అలాగే.. హెల్త్, ఫిట్‌నెస్ విషయంలోనూ అంతే జాగ్రత్తలు తీసుకుంటారు. నిత్యం ఫిజికల్ ఫిట్‌నెస్ పై స్పెషల్ ఫోకస్ పెడుతుంటారు. అయితే లాక్ డౌన్‌తో షూటింగ్‌లకు బ్రేక్ పడటంతో సమంత ఇంట్లోనే బిజీగా ఉంటున్నారు. కుటుం�