తెలుగు వార్తలు » Enjoying her tea
అందం, అభియనంతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది చికాగో బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్. అతి తక్కువ కాలంలోనే పవన్ కళ్యాణ్, నాని, అల్లుఅర్జున్ వంటి స్టార్ హీరోలతో నటించే అవకాశం కొట్టేసి.. తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. చివరిసారిగా అక్కినేని నాగ చైతన్య నటించిన శైలాజా రెడ్డి అల్లుడు తన నటనతో అదరగొట్టింది. తాజ�