తెలుగు వార్తలు » Enjoyed Holiday
ఎట్టకేలకు విశాఖ సిటీ పోలీసుల కల నెరవేరింది. చాన్నాళ్లకు కుటుంబసభ్యులతో కలిసి సరదాగా గడిపామన్న ఆనందం.. పోలీసుల ముఖాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. వారానికి ఒక్కరోజు కుటుంబసభ్యులతో గడిపేందుకు వారికి వీక్లీ ఆఫ్ ఓకే అయ్యింది. దీంతో అధికారుల నో పర్మిషన్ అన్న పదానికి ఫుల్ స్టాప్ పడినట్టే. పోలీసులకు వారాంతపు సెలవు ఉండాలన్న