తెలుగు వార్తలు » enjoy paragliding
హైదరాబాద్ నుంచి ఢిల్లీ సమీపంలోని నొయిడాకు తన 28 రోజుల వయస్సులో ‘ తరలి వెళ్లిన ‘ కుక్క ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ లో ‘ రాచభోగాలు ‘ అనుభవిస్తోంది. ప్రస్తుతం దీని వయస్సు ఏడాది ఆరునెలలు. నోయిడాకు చెందిన వికాస్ త్యాగి అనే వ్యక్తి దీన్ని గతంలో తను హైదరాబాద్ వచ్చినప్పుడు ఎంతో ముచ్చట పడి తనవెంట తీసుకువెళ్లాడట. ఈ మధ్యే హిమాచ�