తెలుగు వార్తలు » Enjoy
ఢిల్లీ శివార్లలో ఆందోళన చేస్తున్న రైతుల వల్ల దేశంలో బర్ద్ ఫ్లూ వ్యాప్తి చెందవచ్చునని రాజస్థాన్ బీజేపీ ఎమ్మెల్యే మదన్ దిలావర్ ఆందోళన వ్యక్తం చేశారు.
సంగీతానికి పశు పక్ష్యాదులు కూడా స్పందిస్తాయంటే ఇదేనేమో ! ముంబైలో ఓ యువ గిటారిస్ట్ మ్యూజిక్ కి రెండు రామచిలుకలు ఫిదా అయిపోయాయి. జతిన్ తలుక్ దర్ అనే ఈ గిటార్ వాద్య కారుడు..
నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్-జాంగ్ ఉన్ డిక్టేటరే కాదు.. డ్యాన్స్, సింగింగ్ అన్నా ఆయనకు ఎంతో ఇష్టమట ! తన సైన్యంలో బ్యూటిఫుల్ మహిళలను చేర్చుకున్న ఈయన..కాస్త విరామం దొరికితే వారి ఆటపాటలు చూస్తూ గడిపేస్తాడంటారు.. వీరంతా తమ విధుల్లో ఎలా ఉన్నారో గానీ డ్యాన్స్, సింగింగ్ వంటి కళల్లోనూ అదుర్స్ అనిపించుకుంటున్నారు. ఈ మధ్యే సైని
వనభోజనాలు..పచ్చని చెట్ల నీడలో కుటుంబ సమేతంగా స్నేహితులు, బంధువులతో కలిసి సరదాగా గడిపే క్షణాలు ఎంతో ఆహ్లాదంగా ఉంటాయి. ప్రతిఒక్కరికీ ఇవి మధురానుభూతిని మిగుల్చుతాయి. అలాంటి వనభోజనాల కార్యక్రమం టీపాడ్ ఆధ్వర్యంలో జరిగింది. నోరూరించే పసందైన వంటకాలను ఆస్వాదిస్తూ బంధుమిత్రులు, స్నేహితులతో కలిసి ఈ కార్యక్రమానికి వచ్చిన వా