తెలుగు వార్తలు » enivironment protection
పదకొండు రోజులపాటు మండపాల్లో కొలువుదీరిన గణనాథులు నిమజ్జనమయ్యారు. ఎంతో అట్టహాసంగా డోలు బాజాలు మోగించుకుంటూ ఊరేగింపుగా సాగి చిట్టిపొట్టి గణేశ్‌లు మొదలు పదుల సంఖ్యలో ఎత్తయిన గణనాథులంతా గంగను చేరుకున్నారు. వాడవాడల్లో పదకొండు రోజులపాటు సాగిన సందడి ఒక్కసారిగా మూగబోయింది. చిన్న చిన్న వీధులు మొదలు పెద్ద పెద్ద సెంటర్లలో