తెలుగు వార్తలు » ENGvsNZ
లండన్: 2019 వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఫలితంపై చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. గత ఆదివారం జరిగిన ఫైనల్‌లో న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్ల టైటిల్ పోరు క్రికెట్ చరిత్రలో ఎవరూ మర్చిపోలేరు. ఇరు జట్లు తమ అస్త్ర, శస్త్రాలను ఉపయోగించాయి. కీలక పోరులో రెండు జట్ల స్కోర్లు, సూపర్ ఓవర్‌లోనూ సమం కావడంతో ఇంగ్లాండ్ జట్టు బౌండరీల సంఖ్
ఐసీసీ వరల్ద్‌కప్ 2019లో భాగంగా న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ప్రపంచకప్ చరిత్రలో ఒకే టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. ఫైనల్లో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అతను(578) ఈ రికార్డు అందుకున్నాడు. ఇప్పటివరకూ శ్రీలంక మాజీ సారథి మహేలా జయవర్ధనే పేరిట ఈ �