తెలుగు వార్తలు » ENGvNZ
ఐసీసీ ప్రపంచకప్ 2019 నేపథ్యంలో కోహ్లీసేన తుదిపోరుకు చేరుతుందని భావించి భారత అభిమానులు ఫైనల్ మ్యాచ్ టికెట్లను ముందుగానే కొనుగోలు చేశారు. లార్డ్స్ మైదానంలో 30వేల సామర్థ్యం ఉంది. దాంట్లో దాదాపు 80 శాతం టికెట్లు భారత అభిమానులే కొన్నట్లు సమాచారం. అనూహ్యంగా ఫైనల్ ఇంగ్లాండ్×న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనుంది. దీంతో ఇంగ్లాండ�
ప్రపంచకప్ లీగ్ దశలో ఆఖరి మ్యాచ్‌లు ఆసక్తికరంగా మారాయి. సెమీస్ చేరే మూడో జట్టు ఏదో నేడు తేలిపోనుంది. ఈ రేసులో ఉన్న ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య రసవత్తర పోరు ఆరంభమైంది. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన ఇంగ్లాండ్.. బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే వారు సెమీస్‌కు చేరనున్నారు. నాకౌట్ బెర్తు ఖాయం చేసుకోవాలం