తెలుగు వార్తలు » ENGvAUS
ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవ్‌స్మిత్ యాషెస్ తొలి టెస్టులో రెండు శతకాలు సాధించి అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. ఒక టెస్టు మ్యాచ్‌లో తొలుత శతకం బాది, రెండో ఇన్నింగ్స్‌లో 50కి పైగా పరుగులు చేయడం స్మిత్‌కు ఇది తొమ్మిదోసారి. అంతకుముందు దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ జాక్వెస్ కలిస్ ఒక్కడే ఈ ఘనత సాధించిన క్రికెటర్�
ఐసీసీ ప్రపంచకప్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ కోల్పోయి.. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది. ఆరోన్ ఫించ్ సెంచరీతో రాణించగా.. డేవిడ్ వార్నర్ హాఫ్ సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆస్ట్రేలియా బ్య
లండన్‌లోని లార్డ్స్ వేదికగా మరికాసేపట్లో జరగనున్న ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ప్రపంచకప్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి.. ఫీల్డింగ్ ఎంచుకుంది. పాయింట్ల పట్టికలో 10 పాయింట్లతో ఆసీస్ రెండో స్థానంలో ఉండగా.. 8 పాయింట్లతో ఇంగ్లాండ్ నాలుగో స్థానంలో ఉంది.