తెలుగు వార్తలు » EnglishHelper
ప్రస్తుతమున్న పోటీ ప్రపంచంలో ఇంగ్లీష్ భాష తప్పనిసరి. మాతృభాషలో ఎంత పట్టు ఉన్నప్పటికీ.. పలు రంగాల్లో ఇంగ్లీష్ భాష వచ్చినవారికే మొదటి ప్రాధాన్యతను ఇస్తుంటారు. అయితే చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం కావొచ్చు, ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో చదవకపోవడం కావచ్చు.. చాలామంది ఆ భాషను నేర్చుకునేందుకు కుస్తీలు పడుతుంటారు. అయితే ఈ భ�