తెలుగు వార్తలు » English Movie channels HBO WB
ప్రముఖ ఇంగ్లీష్ మూవీ ఛానల్స్ హెచ్బీఓ, డబ్యూబీ ఇక నుంచి భారత్లో పనిచేయవంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. నిజాంగానే ఆ ఛానళ్ళు ఇండియాలో పనిచేయవా?