తెలుగు వార్తలు » english mediun
ఏపీ సర్కార్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేస్తూ సర్కార్ జారీ చేసిన జీవో 81, 85ను హైకోర్టు కొట్టివేసింది.