తెలుగు వార్తలు » english medium schools row
ఆంధ్రప్రదేశా లేక ఆంగ్ల ప్రదేశా.. ఈ ప్రశ్న తాజాగా ఏపీని కుదిపేయడం మొదలు పెట్టింది. పదో తరగతి వరకు ఇంగ్లీష్ భాష కంపల్సరీ అంటూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు ఏపీలో దుమారానికి తెరలేపాయి. తెలుగు, ఉర్దూ మీడియం పాఠశాలలను ఇంగ్లీష్ మీడియం స్కూల్స్‌గా మారుస్తామన్న ఏపీ ప్రభుత్వ నిర్ణయం వివాదాస్పదమైంది. ఈ నిర్ణయంతో మాతృభాషలన�