తెలుగు వార్తలు » english medium row
అప్పుడే వారిద్దరు కలిసి వున్నట్లు కనిపిస్తారు.. అప్పుడే పరస్పరం విమర్శలు చేసుకుంటారు. ఎస్ ఆ రెండు పార్టీలే వైసీపీ, బిజెపి. బిజెపి ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఏపీ సర్కార్‌పై ఘాటైన విమర్శలు చేస్తారు. కానీ ఆయన పార్టీ నేతలు ఒకసారి జగన్ విధానాలను విమర్శిస్తారు.. అంతలోనే చంద్రబాబుతో పోలిస్తే జగన్ బెటరంటూ మధ్యే మార్గ