తెలుగు వార్తలు » English Medium in Schools
ఇంగ్లీష్ మీడియంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది