తెలుగు వార్తలు » English medium education
ఏపీలో ఇంగ్లీష్ మీడియం ఆప్షన్ ఉండాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి సర్కారు దీనిపై వివరాలు సేకరించింది.