తెలుగు వార్తలు » english medium compulsary
ఏపీలోని విద్యార్థులందరికీ తాను ఇకపై కేర్ టేకర్ మేనమామనని ప్రకటించారు ముఖ్యమంత్రి జగన్. అమ్మ ఒడి కార్యక్రమానికి చిత్తూరు పట్టణంలో శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి ఆ తర్వాత అమ్మ ఒడి పథకం వెనుక తనకు ప్రేరణ ఏంటో వివరించారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకూ చదివే ప్రతి విద్యార్థికి అమ్మఒడి పథకం కింద వారి తల్లి అకౌంట్‌లో
ఏపీలో ఇంగ్లీషు మీడియం రగడ ఒకవైపు కొనసాగుతుండగానే దానికి మరింత ఆజ్యం పోసే కామెంట్లు చేశారు ప్రొ.కంచె ఐలయ్య. ఇంగ్లీషుని ప్రోత్సహించాల్సిన అవసరం వుందంటూనే ఆయన చేసిన కామెంట్లు తెలుగుదేశం, జనసేన పార్టీల్లో కాక రేపుతున్నాయి. తెలుగు నేర్చుకోవాల్సిన అవసరం వుందంటూనే మంచి భవిష్యత్తుకు ఇంగ్లీషు భాషా పరిఙ్ఞానం అవసరమని కంచె ఐ
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన బుధవారం సమావేశమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు కఠిన నిర్ణయాలు అవసరమని కేబినెట్ భావించింది. అందుకు అనుగుణంగా పలు నిర్ణయాలను తీసుకుంది. ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎవరైనా
ఏపీ సీఎం జగన్ తాను తీసుకున్న ఏ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోరన్న అభిప్రాయం ఇప్పటి వరకు వుండేది. కానీ ఎప్పుడు పెరగాలో.. ఎప్పుడు తగ్గాలో తనకు బాగా తెలుసని చాటారు సీఎం జగన్. తాను తీసుకున్న ఓ నిర్ణయం నుంచి ఒక అడుగు వెనక్కి తగ్గారు సీఎం జగన్. అది కూడా తొలిసారిగా అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు ఏపీలో ఒకటవ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఇం�